YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నవ్వుకోండి

కాబోయే సీఎం కమలహాసన్..?

Highlights

తమిళ తంబీల లెక్క

కాబోయే సీఎం కమలహాసన్..?

‘మక్కల్‌ నీది మయ్యం' కొత్త పార్టీ స్థాపించిన కాబోయే తమిళనాడు సీఎం కమలహాసన్ కి శుభాకాంక్షలు..
అదేంటి, ఎలా సీఎం అవుతాడు అంటారా,..?

కావాలంటే మన తమిళ తంబీల లెక్క చూడండి..


1. కరుణానిధి 3 సార్లు పెళ్లిచేసున్నారు, అతని 3వ భార్య కి అతను 2వ మొగుడు.. ముఖ్యమంత్రి అయ్యాడు..
2. ఎంజీఆర్ 3 సార్లు పెళ్లిచేసున్నారు, అతని 3వ భార్య కి అతను 2వ మొగుడు..ముఖ్యమంత్రి అయ్యాడు..
3. కమలహాసన్ 3 సార్లు పెళ్లిచేసున్నారు, అతని 3వ భార్య కి అతను 2వ మొగుడు, ముఖ్యమంత్రి అవ్వలేడా,ఏంది.?

Related Posts