YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జాబ్ మేళా

ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జాబ్ మేళా

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కర్నూలు జిల్లా   ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జూబ్లీ హాలులో   మంగళవారం నాడు ఒక ఓ ప్రముఖ కంపెనీ నిరుద్యోగ యువతి, యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్లేస్ మెంట్ అధికారి న్యూటన్ రాజు తెలిపారు. పదవ తరగతి  ఇంటర్, డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండి, 23 సంవత్సరాలలోపు నిరుద్యోగులు అర్హులని  అన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. 

Related Posts