YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

"AIRTEL" బంపర్‌ ఆఫర్‌ ఆరు నెలల వాలిడిటీ తో !

"AIRTEL" బంపర్‌ ఆఫర్‌ ఆరు నెలల వాలిడిటీ తో !

"జియో" పుణ్యమా అని అన్ని నెటవర్క్లు తమ కస్టమర్లని ఒడిసి పట్టుకోడానికి తీవ్ర వత్తిడితో ఆకర్షణీయమైన ఆఫర్స్ ప్రకటిస్తూనే  ఉన్నాయి. తాజాగా "Airtel" ₹.995 తో 6 నెలల వాలిడిటీ తో  ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం అన్లిమిటెడ్ కాల్స్ ని ఉచితంగా  వాడుకునే అవకాశం కల్పించింది.దీనితో పటు రోజు 100  SMSలు, నెలకు 1gb 3g/4g  డేటా ను వాడుకునేల ప్లాన్ ని అందుబాటులోకి తెచ్చింది.

Related Posts