YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'బిగ్ బాస్ 3' హోస్ట్ గా కింగ్..??

'బిగ్ బాస్ 3' హోస్ట్ గా కింగ్..??

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

'బిగ్ బాస్ 3' తెలుగు టీవీ షోకి హోస్ట్ గా  గత కొంత కాలంగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అక్కినేని నాగార్జునతో సదరు నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుంది.

Related Posts