YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

 జింకను మింగేసిన  పైథాన్‌

Highlights

  • 15.88 కిలోల జింక
  • 14.29 కిలోల పైథాన్‌
  • డాక్యుమెంట్‌ చిత్రీకరించిన అధికారులు
 జింకను మింగేసిన  పైథాన్‌

 కొలియర్‌-సెమీనోల్‌ స్టేట్‌ ఫారెస్ట్‌లో 15.88 కిలోల జింకను, 14.29 కిలోల పైథాన్‌ మింగేసింది. దీన్ని గుర్తించిన  కన్సర్వెన్సీ ఆఫ్‌ సౌత్‌ వెస్ట్‌ ఫ్లోరిడాకు చెందిన జాతీయ పార్కు అధికారులు ఈ తతంగాన్ని మొత్తం డాక్యుమెంట్‌ రూపంలో పొందుపరిచారు.

బర్మెస్‌ పైథాన్‌లు సాధారణంగా భారీగా ఆహారాన్ని తీసుకుంటాయని, కానీ మరీ ఇంత పెద్ద మొత్తంలో ఆహారాన్ని తీసుకోవడాన్ని గుర్తించడం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు.జంతువును మింగేసిందని గుర్తించిన అధికారులు పైథాన్‌ పొట్టను కోసి  చనిపోయిన జింకను బయటకు తీశారు. అంతే కాకుండా  తిరిగి పైథాన్‌కు కుట్లు వేసి దాన్ని రక్షించారు. 

Related Posts