YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'అర్జున్ రెడ్డి' దర్శకుడికి మరో ఆఫర్

'అర్జున్ రెడ్డి' దర్శకుడికి మరో ఆఫర్

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

'అర్జున్ రెడ్డి' చిత్ర దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సంసిద్ధత వ్యక్తం చేశాడు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని షాహిద్ హీరోగా సందీప్ హిందీలో రీమేక్ చేశాడు. ఈ చిత్రానికి అక్కడి ట్రేడ్ సర్కిల్స్ లో మంచి క్రేజ్ రావడంతో అతనిని మరో స్క్రిప్ట్ రెడీ చేయమని షాహిద్ చెప్పాడట.

Related Posts