YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

మీడియాను పిలిచిన యువరాజ్.. రిటైర్ మెంట్ పై మాట్లాడే అవకాశం..!!

 మీడియాను పిలిచిన యువరాజ్.. రిటైర్ మెంట్ పై మాట్లాడే అవకాశం..!!

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:   

భారత క్రికెట్ జట్టులో స్టార్ బ్యాట్స్ మెన్ గా తనదైన ముద్రవేసి, ప్రస్తుతం ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన యువరాజ్ సింగ్, నేడు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు మీడియా సంస్థలకు ఆహ్వానాలు అందాయి. ఈ సమావేశంలో యువరాజ్ సింగ్ ఏం చెప్పబోతున్నారన్న విషయమై ఉత్కంఠ నెలకొంది.

Related Posts