YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఉంటామరి.. అంతర్జాతీయ క్రికెట్ కి యువరాజ్ సింగ్ వీడ్కోలు

 ఉంటామరి.. అంతర్జాతీయ క్రికెట్ కి యువరాజ్ సింగ్  వీడ్కోలు

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:    

 సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు.  2011 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన యువీ.. కప్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

Related Posts