YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

శ్రీదేవి పాత్ర చేయాలని ఉంది - తమన్నా

శ్రీదేవి పాత్ర చేయాలని ఉంది - తమన్నా

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో: 

ప్రముఖ నటి శ్రీదేవి బయోపిక్ లో నటించాలని వుందని చెబుతోంది మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా. 'నాకు చిన్నప్పటి నుంచీ శ్రీదేవి అంటే చాలా ఇష్టం. నేను నటిగా మారడానికి తనే స్ఫూర్తి. అవకాశం వస్తే ఆమె బయోపిక్ లో నటించాలనుంది' అని చెప్పింది.

Related Posts