YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు కళలు

నేడు కళాపీఠం ప్రారంభోత్సవం 

నేడు కళాపీఠం ప్రారంభోత్సవం 


హైదరాబాద్ చిక్కడపల్లి ల్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సచ్చిదానంద కళాపీఠాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. చిక్కపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సమీపంలో ఈ కళాపీఠాన్ని ఏర్పాటు చేశారు. ఆసక్తి కలిగినవాళ్లు ఈ నెంబల్లో 9290561693 సంప్రదించవచ్చు.  

Related Posts