YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఏడాదికి రూ. 26 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి..

ఏడాదికి రూ. 26 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి..

తొలి మహిళా నెయిల్ పెయింటర్‌గా మారి.. 

 జర్సీ దేశానికి చెందిన జాన్‌స్కాట్(39) ఇటీవల వార్తల్లో చర్చనీయాంశంగామారాడు. జర్సీలో తొలి మహిళా నెయిల్ పెయింటర్‌గా జాన్‌స్కాట్ పేరు తెచ్చుకుంటున్నాడు. తనకిష్టమైన ఈ పని కోసం జాన్ ఏడాదికి రూ. 26 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. మగువల సున్నితమైన గోళ్లకు చక్కగా రంగులద్దడమే పనిగా పెట్టుకున్నాడు. తన అభిరుచి గురించి జాన్ చెబుతూ ఇంతకు ముందు ప్రముఖ కార్ల కంపెనీలో స్ప్రే పెయింటర్‌గా పనిచేసేవాడినని, తన ఉడ్బీ బ్యూటీ‌పార్లర్ నిర్వహించేదని తెలిపాడు. బ్యూటీ‌పార్లర్‌లో పని చేయడం ఎంతగానే నచ్చడంతో కార్లకు పెయింటింగ్ వేసే పని మాసేసి ఇక్కడ పని ప్రారంభించానన్నాడు. అద్భుతంగా నెయిల్ పాలిష్‌వేసే వ్యక్తిగా పేరు వస్తున్నందుకు జాన్‌స్కాట్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

Related Posts