YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సాహిత్యం

మంచి పద్యం..

మంచి పద్యం..

ఆధునికము మనిషి కవసరాలెక్కువ
అవసరాలు నరుని అల్పుజేయు
మనిషి కోర్కె పెరిగి మారెరా కోతిగా
వాస్తవంబు వేమువారి మాట

భావం: 

"ఓ వేము ! నేటి ఆధునిక మానవుని అవసరాలు మనిషి హుందా తనాన్ని పోగొట్టి , చంచల స్వభావునిగా మారుస్తున్నాయి."

Related Posts