YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు కళలు

కూచిభొట్ల ఆనంద్‌కు “బొమ్మిడాల” అవార్డు

Highlights

 

  • ఈనెల 25న జస్టీస్ లావు నాగేశ్వరరావు చేతుల మీదుగా 
  •  శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అవార్డు ప్రధానోత్సవం
కూచిభొట్ల ఆనంద్‌కు “బొమ్మిడాల” అవార్డు


సిలికాన్ ఆంధ్రా వ్యవస్థాపకులు, కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర కళాక్షేత్రం చైర్మన్  కూచిభొట్ల ఆనంద్ ను బొమ్మిడాల అవార్డుకు ఎంపిక చేశారు. గుంటూరు కు చెందిన ప్రముఖ సంస్థ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి పౌండేషన్ ఆద్వర్యంలో ఈ అవార్డును ఈనెల 25న ప్రధానం చేస్తున్నట్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టీస్ లావు నాగేశ్వరరావు ప్రధానం చేయనున్నట్టు   జ్యూరి కమిటీ చైర్మన్, విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి (అలహాబాద్ హైకోర్టు) జస్తిస్ట్ అంబటి లక్ష్మణరావు తెలిపారు.

పౌండేషన్ వ్యవస్థాపకులు కృష్ణమూర్తితో కలిసి అయన మాట్లాడుతూ..ఈ ఏడాది విద్యా రంగంలో విశేష కృషి చేసిన కూచిభొట్ల ఆనంద్ కు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అవార్డు ప్రధానోత్సవం జరుగుతుందని వివరించారు. 

Related Posts