YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఆ విమానమంతా మహిళలే

Highlights

  •  మహిళా దినోత్సవానికి ప్రత్యేక విమానం 
  • ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో-ఢిల్లీ  మధ్య విమానం 
ఆ విమానమంతా మహిళలే

నేషనల్ క్యారియర్ ఎయిరిండియా ఇప్పుడు మహిళా సిబ్బందితో  ఓ ప్రత్యేక విమానాన్ని నడుపుతోంది. ప్రపంచంలోనే తొలిసారి అంతా మహిళా సిబ్బందితో కూడా విమానాన్ని 1985లో ఎయిరిండియా నడిపింది. అత్యంత పొడవైన మార్గం ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో-ఢిల్లీ రూట్లో కూడా అంతా మహిళా సిబ్బందితో ఎయిరిండియా ఓ ప్రత్యేక విమానాన్ని నడిపి, ప్రపంచ రికార్డును సాధించింది. జాతాగా కలకత్తా -డిమాపూర్- కలకత్తా సెక్టార్లో ఈ విమానాన్ని ఆపరేట్ చేస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేసిన ఈ విమానంలో అందరూ మహిళా సిబ్బందికావడం విశేషం. ఎయిరిండియా జనరల్ మేనేజర్, పర్సనల్ నవ్నీత్ సిధు, ఇతర సీనియర్ సిబ్బంది కలిసి ఈ విమానానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారని ఎయిర్లైన్స్ పేర్కొంది. విమానం ఏఐ709, ఎయిర్బస్ లకు కాక్పిట్ సిబ్బందిగా కెప్టెన్ ఆకాంక్ష వర్మ, కెప్టెన్ సతోవిసా బెనర్జీ వ్యవహరిస్తుండగా.. క్యాబిన్ సిబ్బందిగా డి భుటియా, ఎంజీ మోహన్రాజ్, టీ ఘోస్, యతటిలి కత్లు ఉన్నారు.  

Related Posts