YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఉద్యోగ అవకాశాలు 

Highlights

  • వివిధ సంస్థల్లో దరఖాస్తులకు ఆహ్యానం
  • ఆర్ ఆర్ బీ గ్రూప్ D ఉద్యోగాలు
  • జూనియర్ లైన్ మెన
  • 1223 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు
  • డిగ్రీ చదివిన పురుష, మహిళా అభ్యర్థులకు అవకాశం
  • దేశవ్యాప్తంగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు
  • రాతపరీక్ష, పీఎస్‌టీ/పీఈటీ ద్వారా ఎంపిక
  • కేంద్ర కొలువులు, ఆకర్షణీయమైన జీతభత్యాలు
  • స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు
  • అంగన్వాడీ టీచర్స్ ,మినీ అంగన్వాడీ టీచర్స్ ,అంగన్వాడీ ఆయాలు
ఉద్యోగ అవకాశాలు 

1. ఆర్ ఆర్ బీ గ్రూప్ D ఉద్యోగాలు
మొత్తం పోస్టులు:  62907
అర్హతలు: 10వ తరగతి
జీతం: 18000
చివరి తేది: 31.03.2018
Online Apply: https://goo.gl/nkDRPQ

2.నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ  అఫ్ తెలంగాణా (TSNPDCL) 2018
పోస్టులు : జూనియర్ లైన్ మెన్లు
మొత్తం పోస్టులు : 2553
అర్హతలు: 10th WITH ITI
జీతం: 16,000
చివరి తేది : 19.03.2018
Apply Online: https://goo.gl/mAvNau

3. స్టాఫ్ సెలక్షన్ కమిషన్  రిక్రూట్మెంట్ 2018
పోస్టులు: సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ (SI)
మొత్తం పోస్టులు: 1223+
అర్హత: డిగ్రీ పాసైతే చాలు
జీతం: 45,000
చివరి తేది: 02.04.2018
ఆన్ లైన్ దరఖాస్తు :  https://goo.gl/Pc5B5a

4. అంగన్వాడీ రిక్రూట్మెంట్ -2018 
పోస్టులు: అంగన్వాడీ టీచర్స్ ,మినీ అంగన్వాడీ టీచర్స్ ,అంగన్వాడీ ఆయాలు
మొత్తం పోస్టులు: 164
అర్హత: 10వ తరగతి పాసైతే చాలు
చివరి తేది: 12.03.2018
Online Apply: https://goo.gl/ojKV5v

1223 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు
ఢిల్లీ పోలీస్, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు(సీఏపీఎఫ్), సీఐఎస్‌ఎఫ్‌లలో నాన్ మినిస్టీరియల్ విభాగంలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టుల భర్తీకి ఉమ్మడి ఎగ్జామినేషన్-2018 లో భాగంగా 1223 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్  (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
సిఐఎస్ ఎఫ్ 
వివరాలు:మొత్తం ఖాళీల సంఖ్య - 1223 ( ఢిల్లీ పోలీస్-150 సీఏపీఎఫ్-1073)
ఢిల్లీ పోలీస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్
మొత్తం పోస్టుల సంఖ్య -150 పోస్టులు. 
వీటిలో పురుషులు - 97 (జనరల్ - 48, ఓబీసీ - 39, ఎస్సీ - 6, ఎస్టీ - 4), మహిళలు - 53 (జనరల్ - 28, ఓబీసీ - 15, ఎస్సీ - 7, ఎస్టీ - 3)
-సీఏపీఎఫ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ (జనరల్ డ్యూటీ)
మొత్తం పోస్టుల సంఖ్య
1073 పోస్టులు. వీటిలో పురుషులు -1035 (జనరల్-501, ఓబీసీ - 303, ఎస్సీ-149, ఎస్టీ - 82), మహిళలు- 38 (జనరల్ - 15, ఓబీసీ -14, ఎస్సీ-5, ఎస్టీ - 4)
-కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో (సీఏపీఎఫ్)సీఆర్‌పీఎఫ్-274, బీఎస్‌ఎఫ్-508,ఐటీబీపీ-85, ఎస్‌ఎస్‌బీ-206 సబ్‌ఇన్‌స్పెక్టర్ ఖాళీలు ఉన్నాయి.
గమనిక: సీఐఎస్‌ఎఫ్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఖాళీల వివరాలను ప్రస్తుతం ప్రకటించలేదు. త్వరలో ప్రకటిస్తారు.
పే స్కేల్: సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులకు రూ. 35,400-1,12,400/- అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులకు రూ. 29,200-92,300/-
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. ఢిల్లీ పోలీస్ సర్వీస్‌లో ఎస్‌ఐ (పురుష) అభ్యర్థులకు లైట్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేని ఆభ్యర్థులు ఆర్మ్‌డ్ ఫోర్సెస్ పోస్టులకు మాత్రమే అర్హులు.
వయస్సు: 2018, ఆగస్టు 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాతపరీక్ష, పీఎస్‌టీ/పీఈటీ, డీఎంఈ 
పేపర్ 1 ఆబ్జెక్టివ్ ఆన్‌లైన్ పరీక్ష సమయం రెండు గంటలు.
పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ (200 ప్రశ్నలు-200 మార్కులు). దీనికి కేటాయించిన సమయం రెండు గంటలు 

ప్రతి తప్పు సమాధానికి 1/4 మార్కులను తగ్గిస్తారు. సంస్థ నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి.
గమనిక : ఫిజికల్, మెడికల్ టెస్ట్‌ల్లో క్వాలిఫై అయిన వారిని మాత్రమే రాతపరీక్షకు అనుమతిస్తారు.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్: సౌత్ రీజియన్‌లో హైదరాబాద్, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, చెన్నై, పుదుచ్చేరి, తిరుచిరాపల్లి, విశాఖపట్నం, విజయవాడల్లో నిర్వహిస్తారు.
జాబితా 

శారీరక ప్రమాణాలు:
పురుష అభ్యర్థులు - ఎత్తు: 170 సెం.మీ. 80 సెం.మీ ఛాతీ ఉండాలి. గాలిపీల్చినప్పుడు 85 సెం.మీ. వరకు వ్యాకోచించాలి.
ఎస్టీ (పురుష) అభ్యర్థులకు - ఎత్తు :162.5 సెం.మీ., ఛాతీ 77 సెం.మీ., గాలిపీల్చినప్పుడు 82 సెం.మీ వరకు వ్యాకోచించాలి. 
మహిళా అభ్యర్థులు -ఎత్తు: 157 సెం.మీ., 
ఎస్టీ (మహిళా) అభ్యర్థులకు - 154 సెం.మీ. ఎత్తు ఉండాలి.
కంటిచూపు: 6/6, 6/9
ఫిజకల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (క్వాలిఫైయింగ్)
పురుష అభ్యర్థులు - 1600 మీటర్లు దూరాన్ని 6.5 నిమిషాల్లో, 100 మీటర్ల రేస్‌ను 16 సెకండ్లలో పూర్తిచేయాలి.
-మూడు పర్యాయాల్లో హైజంప్ 1.2 మీటర్లు, 3.65 మీటర్ల లాంగ్‌జంప్, షాట్‌పుట్ (16 ఎల్‌బీఎస్) 4.5 మీటర్లు పూర్తి చేయాలి.
మహిళా అభ్యర్థులకు - 800 మీటర్లు పరుగు పందాన్ని 4 నిమిషాల్లో, 100 మీటర్ల రేస్‌ను 18 సెకండ్లలో పూర్తిచేయాలి.
-మూడు పర్యాయాల్లో 2.7 మీటర్ల లాంగ్ జంప్, హైజంప్ 0.9 మీటర్లు పూర్తిచేయాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. 
-అభ్యర్థులు వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్‌చేయాలి.
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 2 (సాయంత్రం 5 గంటల వరకు)
పరీక్ష ఫీజు: రూ. 100/- (ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి). ఎస్సీ, ఎస్టీ, మహిళా, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఎలాంటి ఫీజు లేదు.
-కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (పేపర్ 1): జూన్ 4 నుంచి 10 వరకు
-కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (పేపర్ 2): డిసెంబర్ 1, 2018
-వెబ్‌సైట్: http://ssconline.nic.ఇన్

Related Posts