YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

గూడ్స్‌ రైలు ఢీకొని ఇద్దరు మృతి

గూడ్స్‌ రైలు ఢీకొని ఇద్దరు మృతి

 గూడ్స్ రైలు ఢీకొని ఇద్దరు మృతిచెందిన సంఘటన కామారెడ్డిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో నవ్య(20), సర్వేంద్ర(4) అనే ఇరువురు రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొనడంతో వారిరువురూ అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రైల్వే పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts