
కర్ణాటక అసెంబ్లీలో మరోసారి బలనిరూపణ సోమవారం నిర్వహించనున్నారు. కొత్త సీఎం యడియూరప్ప శాసనసభలో తన బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీనిపై యడియూరప్ప మాట్లాడుతూ, విశ్వాస పరీక్షలో విజయం సాధించేది తామేనని అన్నారు. 100 శాతం మెజారిటీతో విజయాన్నందుకుంటామని చెప్పారు.