YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మరో చిత్రానికి ఓకే చెప్పిన కీర్తి సురేశ్

మరో చిత్రానికి ఓకే చెప్పిన కీర్తి సురేశ్

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:  

తాజాగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు తెచ్చుకున్న కథానాయిక కీర్తి సురేశ్ ఇప్పుడు తమిళంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని అంగీకరించింది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మించే ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహిస్తాడు. తొలి షెడ్యూలు షూటింగ్ కొడైకెనాల్ లో ప్లాన్ చేస్తున్నారు.

Related Posts