YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

పోటీ పరీక్షల కోసం దివ్యాంగులకు శిక్షణ…!!

పోటీ పరీక్షల కోసం దివ్యాంగులకు శిక్షణ…!!

2017-18 సంవత్సరంలో పోటీ పరీక్షలకు సిద్దమయ్యే దివ్యాంగుల కోసం ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటుచేస్తున్నారు.  హైదరాబాద్ జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి డి.సుదర్శన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాద్ జిల్లాలో పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను శుక్రవారం నుంచి 25 తారీఖు లోపల నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, మనోరంజన్ కాంప్లెక్స్‌లోని సహాయ సంచాలకుల కార్యాలయంలో నమోదు చేసుకోవలని సూచించారు. పూర్తి వివరాల కోసం  9618404 387, 040-24736911 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు.

Related Posts