YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

నేడు రెండో విడత పల్స్ పోలియో 

Highlights

  • బస్టాండ్లు , 
  • రైల్వేస్టేషన్లతో సహా
  •  అన్ని ప్రధాన కూడళ్ళన్నింటిలోనూ 
  • పల్స్ పోలియో.
నేడు రెండో విడత పల్స్ పోలియో 

దేశవ్యాప్తంగా  ఆదివారం రెండో విడత పల్స్ పోలియో జరుగుతుంది. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. బస్టాండ్లు , రైల్వేస్టేషన్లతో సహా అన్ని ప్రధాన కూడళ్ళన్నింటిలోనూ పోలియో చుక్కలు వేయనున్నారు. ఒకవేళ ఆదివారం నిర్వహిస్తున్న ట్టు ఈ ఆదివారం మీ చిన్నారులకు పోలియో చుక్కలను  వేయించుకొనిపక్షంలో వారికి సోమవారం, మంగళవారాల్లో ఇంటింటికి వెళ్ళి ఈ చుక్కల మందు వేయనున్నారు.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెర్కొంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని  36,55,204 మంది పిల్లలకు ఈ చుక్కల మందు వేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి 0-5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులందరికీ  పోలియో డ్రాప్స్ వేయించండి.

Related Posts