YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

నారాయణ కాలేజీ విద్యార్థులఫై పోలీస్ కాల్పులు

Highlights

  • పోలీస్ లాఠీఛార్జ్..విద్యార్థులకు తీవ్ర గాయాలు 
నారాయణ కాలేజీ విద్యార్థులఫై పోలీస్ కాల్పులు

నారాయణ కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కర్నూల్ జిల్లా నన్నూర్ నారాయణ కాలేజీలో చోటుచేసుకుంది. వివరాలివి.. హాస్టల్లో భోజనం సరిగా లేదని విద్యార్థులు తిరగబడ్డారు. అంతేకాక కోపోద్రిక్తులైన విద్యార్థులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కాలేజీ యాజమాన్యం విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు క్యాంపస్ చేరుకుని విద్యార్థులను చితకబాదారు. పోలీసుల లాఠీఛార్జ్లో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts