YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం

గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం

 

గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం
సిమ్లా  సెప్టెంబర్ 11, 
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్  గా బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలోని రాజ్ భవన్ లో గవర్నర్ గా దత్తాత్రేయతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ ప్రమాణం 
చేయించారు.  కార్యక్రమానికి హిమాచల్ సీఎం జయరాం ఠాకూర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీమంత్రి డీకే అరుణ, దత్తాత్రేయ కుటుంబసభ్యులు హాజరయ్యారు

Related Posts