YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీ లో బిల్టు ఫ్యాక్టరీ పై గళమెత్తిన ములుగు ఎమ్మెల్యే సీతక్క 

అసెంబ్లీ లో బిల్టు ఫ్యాక్టరీ పై గళమెత్తిన ములుగు ఎమ్మెల్యే సీతక్క 

అసెంబ్లీ లో బిల్టు ఫ్యాక్టరీ పై గళమెత్తిన ములుగు ఎమ్మెల్యే సీతక్క 
ములుగు సెప్టెంబర్ 18 
ములుగు నియోజకవర్గం లోని బిల్ట్ ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులను ఆదుకోవాలని  బిల్ట్ ఫ్యాక్టరీ గత 5సంవత్సరాలుగా  మూతపడి కార్మికులు అప్పుల బాధ తో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నెలకొన్న దుస్థితి వుందని ఈ ఫ్యాక్టరీ మూతపడడం వలన 10000మంది కార్మికులు రోడ్డున రోడ్డున పడ్డారని  అమె అన్నారు జీవో నె.91 ప్రకారం సంవత్సరానికి  30కోట్లు  జీవో నె.2 వ ప్రకారం సంవత్సరానికి 42 కోట్ల రూపాయల రాయితీతో  ఇలా 327 కోట్ల  రాయితీలతో బిల్టు ఫ్యాక్టరీని తెరిపిస్తామని ముఖ్యమంత్రి  చెప్పడం  జరిగిందని గత 48 నెలలుగా కార్మికులకు జీతాలు  చెల్లించలేదని ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు సెటిల్మెంట్ చెయ్యలేదని సీతక్క  అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని నిలదీయగా  సంబంధిత మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ములుగు ఎమ్మెల్యే సీతక్క  సహకారం తో అదే విదంగా లోకల్ వారి సహకారముతో  త్వరలోనే బిల్టు ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు

Related Posts