YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రంగనాయక సాగర్ ఎడమ కాలువ బాటలో బైక్ పై మంత్రి హరీశ్ రావు

 రంగనాయక సాగర్ ఎడమ కాలువ బాటలో బైక్ పై మంత్రి హరీశ్ రావు

రంగనాయక సాగర్ ఎడమ కాలువ బాటలో భాగంగా అడుగడుగునా కాల్వల పనుల స్థితిగతులపై క్షేత్రస్థాయి పరిశీలన.

రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భాగంగా ఎడమ కాలువ ద్వారా 70వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఈ ఎడమ కాలువ చంద్లాపూర్, గంగాపూర్, రామంచ, పుల్లూరు, పెద్ద లింగారెడ్డి పల్లి, నారాయణరావు పేట, లక్ష్మీదేవి పల్లి గ్రామాల మీదుగా ఎడమ కాలువ ద్వారా సాగునీరు పారనున్నది.

Related Posts