YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ సభ అప్ డేట్స్.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ సభ అప్ డేట్స్.

ఈరోజు సాయంత్రం జరిగే బహిరంగ సభ కు మద్దతుగా వివిధ రాష్ట్రలతో పాటు అమెరికా, సింగపూర్ నుంచి పెద్ద ఎత్తున ఎన్నారైలు విచ్చేశారు .ఇప్పటికే వారు విజయవాడ నుంచి సభావేదిక వద్దకు ర్యాలీగా  చేరుకుంటున్నారు.సమావేశానికి ముందుగా పవన్ కళ్యాణ్ చినకాకాని హాయిల్యాండ్ లో  విడిదిచేసి  ముఖ్యనాయకులతో చర్చిస్తారని సమాచారం . సభకు విచ్చేసే యువత ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా మంగళగిరి వరకే బైక్ ర్యాలీలకు అనుమతి  ఇచ్చిన పోలీసులు.
ఇప్పటికే విజయవాడ గుంటూరు వైపు నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో సభావేదిక వద్దకు చేరుకుంటున్న అభిమానులు, కార్యకర్తలు.

Related Posts