YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆటలు తెలంగాణ

ఇండోర్ స్టేడియంలో జిమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇండోర్ స్టేడియంలో జిమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

6ఇండోర్ స్టేడియంలో జిమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల, అక్టోబరు 23,
గద్వాల పట్టణంలోని పట్టణంలో చింతలపేట ఇండోర్ స్టేడియంలో  నూతన జిమ్ సెంటర్ ను   ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్  కె.శశాంక  హజరయ్యారు.   ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల పట్టణంలో నూతన జిమ్ ఓపెన్ జిమ్ సెంటర్ లను ప్రారంభించాం. ప్రజలందరికీ అందుబాటులో అన్ని సౌకర్యాలతో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగ సాధనతో సంపూర్ణ అర్యోగం లభిస్తుందని అన్నారు.  ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా జిమ్ ఓపెన్ సెంటర్ లు అలాగే బాస్కెట్ బాల్ షటిల్ కోర్ట్ బాల్   భూమి పూజ చేయడం జరిగినదని అన్నారు. గద్వాల్ లో క్రీడాకారులు అన్ని రంగాల క్రీడల్లో పాల్గొని ప్రజలకు మంచి పేరు తీసుకు వచ్చే విధంగా కృషి చేయాలి  త్వరలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లను నిర్వహిచనున్నారు ఎమ్మెల్యే  తెలిపారు
కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి గత 6 సంవత్సరాల నుంచి అభివృద్ధి పనులను చేపట్టుతున్నరని అన్నారు.  నిరంతరం గద్వాల ప్రజల కోసం  అభివృద్ధి దిశలో అడుగులు వేయడం జరుగుతుందని అన్నారు.

Related Posts