YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బట్టలూడదీసి మరి ప్రజలు కొడతారు

Highlights

  • నీ ఆరోపణలకు ఆధారాలున్నాయా?
  • పవన్ కల్యాణ్ ని హెచ్చరించిన మోత్కుపల్లి
     
  బట్టలూడదీసి మరి ప్రజలు కొడతారు

జనసేనాని పవన్ కల్యాణ్  చేసే ఆరోపణలకు తగిన ఆధారాలు లేకపోతె బట్టలూడదీసి కొట్టే ప్రమాదముందని టీటీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు  హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై పవన్ చేసిన ఆరోపణలపై స్పందించిన అయన...లోకేశ్ పై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు కనుక లేకపోతే బట్టలూడదీసి మరి ప్రజలు కొడతారంటూ పవన్ ని హెచ్చరించారు. ఒకప్పుడు చంద్రబాబుని గొప్ప నేత అన్ననోటితోనే  ఉన్నపళంగా మాట మార్చడం వెనుక కారణమేంటని పవన్ ను ప్రశ్నించారు. ‘పవన్..ఎంత ప్యాకేజీకు అమ్ముడుపోయావు? అని నిలదీశారు.అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పేరిట టికెట్టు అమ్ముకున్న మీరా నీతులు చెప్పేదంటూ మోత్కుపల్లి మండిపడ్డారు.

Related Posts