YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ

వైన్ షాపులపై మహిళల ఆగ్రహం

వైన్ షాపులపై మహిళల ఆగ్రహం

వైన్ షాపులపై మహిళల ఆగ్రహం
హైదరాబాద్ నవంబర్ 1 (న్యూస్ పల్స్)
హైదరాబాద్ పార్సిగుట్ట లో ఒకే దగ్గర రెండు బార్ లు, మూడు వైన్ షాపులు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ  స్థానిక మహిళలు  ఆందోళనకు దిగారు ముషీరాబాద్ సికింద్రాబాద్ నియోజక వర్గాల మధ్య ఉన్న చౌరస్తాలో ఇప్పటికే ఒక బారు రెండు వైన్ షాప్ ఉండగా నూతనంగా మరో మరో వైన్ షాప్ కు అనుమతి ఇవ్వడంతో ఆందోళన చేపట్టారు నూతన షాపు ఓపెన్ చేయడానికి వచ్చిన యజమాని స్థానిక మహిళలు అడ్డుకోవడంతో షాపు నిర్వాహకులు మహిళపై దాడి చేయడంతో స్థానికంగా ఉండే మహిళకు తలకు తీవ్ర గాయాలయ్యాయి మరింత ఆగ్రహం చెందిన మహిళలు నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ముషీరాబాద్ చిలకలగూడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి దాడులు జరగకుండా అడ్డుకున్నారు ఈ సందర్భంగా మహిళలు చేతిలో చీపురు పట్టుకొని నిరసన ర్యాలీ నిర్వహించారు వీరి నిరసనకు ప్రజా సంఘాలు సీపీఐ తెలంగాణ జన సమితి నేతలు మద్దతు తెలియజేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ తన వైన్ షాపులు ఏర్పాటు విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటి వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు....

Related Posts