YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

ప్రయివేటు బస్సు ఢీకొని మహిళ మృతి  హైదరాబాద్

ప్రయివేటు బస్సు ఢీకొని మహిళ మృతి  హైదరాబాద్

 ప్రయివేటు బస్సు ఢీకొని మహిళ మృతి 
హైదరాబాద్ నవంబర్ 2, 
చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద ప్రయివేటు బస్సు ఢీకొనడంతో మహిళ మృతి.  సైదాబాద్ కు చెందిన కావ్య (23) తన స్కూటీ పై వెళ్తుండగా , నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద ఒక ప్రయివేటు బస్సు ఢీకొట్టింది.  తీవ్రగాయాలపాలై  కావ్య అక్కడికక్కడే మృతి చెందింది.  సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని బస్సును , డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. 

Related Posts