YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆటలు కళలు తెలంగాణ

పాఠశాలలో జబర్దస్త్ టీం సందడి

పాఠశాలలో జబర్దస్త్ టీం సందడి

పాఠశాలలో జబర్దస్త్ టీం సందడి
ఒంగోలు నవంబర్ 06 
 ప్రకాశం జిల్లాలో జబర్దస్త్ టీం సభ్యులు సందడి చేశారు.బుల్లితెరపై కామేడీని పండించడంలో ఖ్యాతి గడించిన జబర్దస్త్ టీం సభ్యులు .. జిల్లాలో పాఠశాలను సందర్శించి విధ్యార్ధులను అలరించారు.ప్రకాశం జిల్లా కొండపి మండలంలో జబర్దస్త్ టీం సాయి లేఖన,హరిత ఇద్దరు  పాపారావు పబ్లిక్ స్కూల్ విధ్యార్ధులతో ఉల్లాసంగా గడిపారు.ఒంగోలుకి చెందిన షేక్ సోహెల్ అనే బాలిక చికిత్స కోసం నిదులను సమకూర్చేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విధ్యార్దులను ఆహ్వానించేందుకు పాఠశాలకు వచ్చారు.ఈ సందర్బంగా విధ్యార్ధులను ఖుషీ చేసేలా ఇద్దరు చేసిన సన్నివేశాలు విధ్యార్ధులను కడుపుబ్బా నవ్వించాయి.వీళ్ల రాకతో పాఠశాల ఆవరణ సందడిగా మారింది.

Related Posts