YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

ఆర్టీసీ జేఏసీ నాయకుల అరెస్టు 

ఆర్టీసీ జేఏసీ నాయకుల అరెస్టు 

ఆర్టీసీ జేఏసీ నాయకుల అరెస్టు 
దేవరకొండ నవంబర్ 16
ఆర్టీసీ సమ్మె మొదలు పెట్టి 40రోజులు దాటిన కూడా తమకు న్యాయం జరగలేదని దేవరకొండ ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఆర్టీసీ కార్మికులు మరియు ఆర్టీసీ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.  అందోళనకారులు స్టేషన్ లో సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసారు.. 
ఇన్ని రోజులు గడిచినా ఆర్టీసీ కార్మికులు మరణిస్తున్నా పట్టవిడువకుండా వేల కార్మిక కుటుంబాల పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కనీస ప్రయత్నం చేయక మొండి వైఖరి పట్ల తమకు న్యాయం జరిగే వరకూ సమ్మెను ఎన్ని రోజులు అయినా ఇలాగే కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. 

Related Posts