Highlights
- పశ్చిమ బెంగాల్ రాష్ట్ర్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారితో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండా, ఇతర విషయాలపై చర్చిస్తున్నారు.
- అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు ఘనస్వాగతం పలికారు కేసీఆర్ గారికి మమత పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు.
