YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆన్ లైన్ లో పులి చర్మం విక్రయం

ఆన్ లైన్ లో పులి చర్మం విక్రయం

ఆన్ లైన్ లో పులి చర్మం విక్రయం
ప్రకాశం నవంబర్ 20, 
ఆన్ లైన్ లో పులిచర్మాన్ని విక్రయించడానికి ప్రయత్నించిన ముఠాను  అటవీశాఖ అధికారులు  అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో తొమ్మిది మంది సభ్యులున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు లో ఘటన జరిగింది. పులిచర్మాన్ని   ఆన్ లైన్ లో విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందగానే అధికారులు అప్రమత్తమయ్యారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.  వారి వద్ద నుండి 17 పులి గోర్లను ఒక పులిచర్మాన్ని  బొలెరో వాహనాన్ని  దిచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు గిద్దలూరు రేంజ్ డివిజనర్ ఫారెస్టు రేంజ్ అధికారి సతీష్ అందించిన సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఆన్ లైన్  మార్కెట్లో 60 లక్షల వరకు పులిచర్మాన్ని విక్రయించడానికి ప్రయత్నించారు. గా కొంతమంది రహస్యంగా అందించిన సమాచారం మేరకు నిందితులను పట్టుకుంటామని అయన తెలిపారు

Related Posts