YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆస్తి-పాస్తులు తెలంగాణ

ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు  జిల్లా కలెక్టర్ ఏం హనుమంతరావు

ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు  జిల్లా కలెక్టర్ ఏం హనుమంతరావు

ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు 
జిల్లా కలెక్టర్ ఏం హనుమంతరావు
సంగారెడ్డి నవంబర్ 29 
సంగారెడ్డి ఈ రోజు శుక్రవారం కలెక్టరేట్ లో ని సమావేశమందిరంలో  జిల్లా పంచాయతి శాఖ వారి ఆధ్వర్యములో జరిగినా సమీక్షా సమావేశము లో పాలొగోనా జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతారావు తెలంగాణ పంచాయతి రాజ్ చట్టం 2018 సెక్షన్ ప్రకారము జిల్లా లోని గ్రామా పంచాయతీ  సాంకేతిక అనుమతి లేని లే అవుట్ లలో కానీ అనుమతి లేని భావన నిర్మాణములు జరుగుతునపుఁడు వాటిని నిలుపుదల చేయ్యకపోయానా ఎటువంటి చర్యాలు తీసుకొనక పోయినచొ  పంచాయతి కార్యవర్గం రాదు చేయుటకు చర్యలు తీసుకొనవచును అని కలెక్టర్ తెలిపారుసంబంధిత నిబంధనలకు విరుద్ధముగా   అనుమతి ఇచ్చినా కూడా మార్పులు చేర్పులు చేసినా  సాంకేతిక అనుమతిని కూడా రద్దు చేయబడును .అక్రమ నిర్మాణాలు భావన నిర్మాణ నిబంధనలు ప్రతి ఒక్క పంచాయతి అధికారి కి పూర్తి గ అవగహన కలిగి ఉండవలెను అని అన్నారు . పంచాయతి సెక్రటరీ లు కు గ్రామా పంచాయతి ల పైన పూర్తి సమాచారం ఉండవలెను .పంచాయతి సెక్రటరీల కు గ్రామము ల కట్టడములు ఎక్కడ జరుగుతానది తెలుసుకొన్నవలెను గ్రామాల పై పూర్తి గ పట్టు సాదించవలెను ఎటువంటి అక్రమ లేఔట్ లు  ,కట్టడములు జరిగిన యడల వాటిపై చట్ట రీత్యా చర్యాలు తీసికొనవలెను అని అధికారులకు సూచించెను .ప్రభత్వ భూమలు ఆక్రమిచ్చినాను వారిపై క్రిమినల్ కేసులు పెట్టవలెను అని అధికారులను తెలిపినారు కొత్త గా చేరినా పంచాయతీ కార్యదర్శులు కు .చట్టముల పై అవగహన లేని వారికీ శిక్షణ తరగతులు ఎర్పాటు చేయవలెను అని జిల్లా పంచాయతిశాఖ  అధికారి ని ఆదేశించానుపంచాయతీ కార్యదర్శులు కొంత మంది పని తీరు బాగాలేదు అని అన్నారు వారియుక్క పూర్తి సమాచారం తన వద్ద వున్నదని వారి యుక్కా తీరు మారని యెడల కఠినమైన చర్యలు తప్పవు అని తెలిపినారు.పనితీరు బాగాలేని వారికీ బదిలీ లు తప్పవు అని తెలిపినారు . .బాగా పనిచేసిన  పంచాయతీ కార్యదర్శులు కు అతి త్వరలో ప్రమోషన్లు ఇస్తాము అని తెలిపినారు.ఈ కార్యక్రమములో జిల్లా పంచాయతి అధికారి వెంకటేశ్వర్లు , పంచాయతీ కార్యదర్శులు, పాల్గొన్నారు.

Related Posts