YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు సినిమా తెలంగాణ

సీఎం కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి.మరోసారి విమర్శలు

సీఎం కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి.మరోసారి విమర్శలు

సీఎం కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి.మరోసారి విమర్శలు గుప్పించారు  హైదరాబాద్ దిశ ఘటనపై ప్రపంచం మాట్లాడుకుంటుంటే ఎట్టకేలకు 72 గంటలకు తర్వాత ముఖ్యమంత్రి స్పందించడం విడ్డురంగా ఉందన్నారు. హుజుర్ నగర్ ఉపఎన్నిక ఫలితాలు వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్...ఆడపిల్ల మరణం పై స్పందించడానికి మూడు రోజులు పడుతుందా? అని ప్రశ్నించారు. జాతీయ మీడియా ప్రశ్నించిన తరువాత ఫాస్ట్ ట్రాక్ కోర్టు పేరుతో కేసీఆర్ చేతులు దులుపుకొన్నారంటూ ఎద్దేవా చేశారు. దిశా మర్డర్ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఎలాంటి చర్యలు ఉంటాయో చెప్పలేదన్నారు. 

Related Posts