YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

చర్లపల్లి జైలు దగ్గర పోలీసుల మోహరింపు

చర్లపల్లి జైలు దగ్గర పోలీసుల మోహరింపు

చర్లపల్లి జైలు దగ్గర పోలీసుల మోహరింపు
హైదరాబాద్ డిసెంబర్02 
హైదరాబాద్ చర్లపల్లి కేంద్రకారాగారం వద్ద కుషాయిగూడ సిఐ చంద్రశేఖర్ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు జైలుకు చేరుకుని ఆందోళన చేస్తారేమోనని ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. జైలువద్ద విద్యార్థులు, మహిళా సంఘాల ఆందోళన అని వస్తున్న వార్తలు, పుకార్లను నమ్మవద్దని సీఐ అన్నారు.  చర్లపల్లి జైలువద్ద ప్రస్తుతం భారీ బందోబస్తు నడుమ ప్రశాంతవాతవరణం కొనసాగుతుంది, జైలువద్ద ఎలాంటి ఆందోళనలు, నిరసనలు చేసేందుకు అనుమతి లేదని అయన వివరించారు.

Related Posts

0 comments on "చర్లపల్లి జైలు దగ్గర పోలీసుల మోహరింపు"

Leave A Comment