YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

దివ్యాంగురాలిపై అత్యాచారం ఒంగోలు

దివ్యాంగురాలిపై అత్యాచారం ఒంగోలు

దివ్యాంగురాలిపై అత్యాచారం
ఒంగోలు డిసెంబర్ 5
 ఓ పక్క దిశ ఘటన పై ఉద్యమాలు కొనసాగుతున్న .. మహిళలపై అఘాయిత్యాలకు తగ్గడం లేదు. తాజాగా ఓ మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యా చారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.    ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం జమీన్ ఉప్పలపాడులో ఈ దారుణం చోటు చేసుకుంది. రేషన్ ఇప్పిస్తాస్థానంటూ బయటికి తీసుకు వచ్చి ప్రభాకర్ అనే వ్యక్తి మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బయటికి వెళ్లిన తన కూతురు ఎంత సేపటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతున్న సమయంలో నిర్మానుష ప్రాంతంలో ఆర్తనాదాలు వినిపించడంతో ప్రభాకర్ నుంచి యాచకురాలిని రక్షించి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రభాకర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు

Related Posts