
దిశ కోసం కదం తొక్కిన మహిళలు
కర్నూలు డిసెంబర్ 5
జస్టిస్ ఫర్ దిషా అంటూ విద్యార్థులు గళమెత్తారు. కర్నూలు లో ఐద్వా ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట మానవహారం నిర్వహించారు.అమ్మాయిల పట్ల ఏని ఘటనలు పునరావృతం అవుతున్న ప్రభుత్వాలు, పాలకులు పట్టనట్లు వ్యవహరిస్తున్నరని, రేప్ కు పాల్పడుతున్న నిందితులను జైల్లో పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, దిషా కేసులు లో నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా ఉరిశిక్ష విధించాలని, నిందితులను కఠినంగా శిక్షించే చట్టాలు చేసే వరకు ఎటువంటి ఉపయోగం ఉండదని, అమ్మాయిల పట్ల అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులను ఉరి శిక్ష విధించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.