YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు.

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు.

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గొల్లపూడి మారుతీరావు... కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. నటుడిగా, రచయితగా, సాహితీవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న గొల్లపూడి మారుతిరావు మరణంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. తెలుగులో 250కి పైగా సినిమాల్లో నటించిన గొల్లపూడి... తనదైన నటనతో అనేక అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో ఆయన సినిమాల్లో అడుగుపెట్టారు. 

Related Posts