YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో మళ్ళీ ఉద్రిక్తత

మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో మళ్ళీ ఉద్రిక్తత

మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో మళ్ళీ ఉద్రిక్తత....

గ్రామాల్లో వేములగట్ మినహా దాదాపు అన్ని గ్రామాల్లో ముగిసిన  భూముల సర్వే....

గ్రామాల్లో ఇండ్ల సర్వే దగ్గర గంధలగోళం...

రేషన్ కార్డ్ ను బట్టి కాకుండా మధ్యదళారులు చెప్పిన ప్రకారం సర్వే...

గ్రామాల్లో పేద, బడుగుబాలహీన వర్గాలకు అన్యాయం...

ఆగిడినంత నష్టపరిహారం ఎట్లైనా ఇవ్వడం లేదు...కనీసం ఇచ్చేది అయినా అందరికి అందే విధంగా ఇవ్వాలని ప్రజల డిమాండ్...

ఇండ్లు ఉన్నవారిని కాదని లేని వారికి కేటాయింపు...దీంతో అధికారుల పై గ్రామస్తుల ఆగ్రహం..

గ్రామ సభ జరిగే వరకు అసలు సర్వే నిలిపివేయాలని ఎర్రవల్లి గ్రామం,కొండపక మండలం సిద్దిపేట జిల్లాలో అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు..

కనిమిషన్స్ కోసం గ్రామంలో కొంత మంది చెప్పిన మాటలు ప్రజలకు అన్యాయం చేస్తున్న అధికారులు..

ప్రత్యామ్నాయ ఏర్పాటు చెయ్యకుండా సర్వే ఎలా జరుపుతారని ప్రశ్నించిన గ్రామస్తులు...

పట్టించుకోవాల్సిన మంత్రి హరీష్ రావు కనిపించకుండా పోతున్నారని ఆవేదన...

మంత్రి గ్రామస్తులతో ఎప్పుడు చర్చలు జరిపినా రహస్యంగా జరుపుతున్నారని విమర్శలు...

ప్రజలతో కాకుండా ఇంత కాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి... ఇప్పుడు టీఆరెస్ పార్టీలో చేరిన గ్రామస్థాయి నేతలతో మాత్రమే చర్చలు జరిపి మాకు అన్యాయం చేస్తే ఊరుకోమని హెచ్చరించిన ఎర్రవల్లి గ్రామస్తులు..

అసలు భూములు లేనివాళ్ళు ఉన్నట్లు చూపించుకొని, ఇండ్లు లేని వాళ్ళు రెండు నెలల కింద రేకుల చేడ్ నిర్మాణం చేసుకొని, అసలు ఒక్క కొడుకు ఉన్నా రెండు రెండు ఇండ్లు అని అధికారులకు ఆశచూపి...అసలే ఇండ్లు లేని వాళ్లకు ఇద్దరిద్దరు కొడుకులు ఉన్న కుటుంబాలకు అధికారులు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం.

ఒక వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే...మరోవైపు గ్రామాల్లో ఇండ్ల సర్వేలు...

దీనిపై గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తమ నేతలు అయిన కనీసం న్యాయం జరుగుతలేదని ప్రజలు బోరున విలపిస్తున్నారు...

Related Posts