YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

సీసీఎస్‌ ఎస్సై సైదులు గౌడ్‌ ఆత్మహత్య

సీసీఎస్‌ ఎస్సై సైదులు గౌడ్‌ ఆత్మహత్య

సీసీఎస్‌ ఎస్సై సైదులు గౌడ్‌ ఆత్మహత్య
హైదరాబాద్‌  డిసెంబర్ 23  
 సీసీఎస్‌ లో ఎస్సైగా పనిచేస్తున్న సైదులు గౌడ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అంబర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అతని భార్య నిర్మల పిల్లల్ని స్కూల్‌లో దించడానికి వెళ్లిన సమయంలో సైదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే సైదులు ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడనేది తెలియలేదు. కాగా, ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Related Posts