YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డికి గుండెపోటు

అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డికి గుండెపోటు

అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్ చైర్మన్ సి.ప్రతాప్ రెడ్డికి గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు..చెన్నై సిటీలో ఆయన స్వగృహంలో శుక్రవారం అర్థరాత్రి ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు.వెంటనే ఆయన్ని చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.  ప్రత్యేక వార్డ్ లో.. డాక్టర్ల బృందం చికిత్స చేస్తుంది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెన్నై అపోలో వైద్యులు తెలిపినట్లు తమిళనాడు పత్రికలు తెలిపాయి. .

Related Posts