YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

పోర్న్ వీడియోల్లో భారత్ టాప్

పోర్న్ వీడియోల్లో భారత్ టాప్

పోర్న్ వీడియోల్లో భారత్ టాప్
న్యూడిల్లీ, జనవరి 3
ఎన్నో రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతున్న భారత్.. పోర్న్ వీక్షణలో అగ్రరాజ్యాల కంటే చాలా ముందుంది. ఓ వైపు పోర్న్ వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం విధించినా వాటి వీక్షణలో మాత్రం భారతీయులు విదేశీయులనే దాటిపోతున్నారు. తాజాగా పోర్న్‌ చూస్తున్న భారతీయుల్లో 89 శాతం మంది స్మార్ట్‌ఫోన్ల ద్వారానే వీక్షిస్తున్నట్టు ప్రముఖ పోర్న్ వెబ్‌సైట్‌ పోర్న్‌హబ్‌ తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ముగ్గురు మొబైల్‌ ఫోన్లలో పోర్న్‌ చూస్తున్నారని తెలిపింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగాక ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ కంప్యూటర్ల ద్వారా చూసేవారి సంఖ్య బాగా తగ్గిపోయిందట.పోర్న్‌హబ్‌ నివేదిక ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ల ద్వారా పోర్న్‌ వీక్షించే దేశాల్లో భారతీయులు టాప్‌లో నిలిచారు. తర్వాతి స్థానాల్లో అమెరికా(81శాతం) ), బ్రెజిల్(79 శాతం), జపాన్ (74 శాతం) దేశస్థులు నిలిచారు. మరోవైపు మొబైల్ డేటా వినియోగంలోనూ మనదేశమే టాప్‌లో నిలిచిది. ప్రస్తుతం భారతీయులు నెలకు యావరేజ్‌గా 9.8జీబీ వినియోగిస్తున్నారని, 2024 నాటికి అది 18జీబీకి చేరుకోనుంది. వచ్చే ఏడాది నాటికి భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 82.9 కోట్లకు చేరుతుందని పోర్న్‌హబ్ నివేదిక అంచనా వేసింది.

Related Posts