YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

మద్యం మత్తులో డ్రైవింగ్…వ్యక్తి మృతి

మద్యం మత్తులో డ్రైవింగ్…వ్యక్తి మృతి

మద్యం మత్తులో డ్రైవింగ్…వ్యక్తి మృతి
హైదరాబాద్ జనవరి 4,
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెం 3 లో శుక్రవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో వాహనం నడుపుతూ ఇంరోజ్ బాషా అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తాగి వేగంగా బైకు ను నడుపుతూ స్పీడ్ ను కంట్రోల్ చేయలేక డివైడర్ ను ఢీకొని తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంరోజ్ బాషా కార్ డ్రైవర్ గా పచేస్తున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. బంజారాహిల్స్  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు 

Related Posts