YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కోడికత్తులు స్వాధీనం

కోడికత్తులు స్వాధీనం

కోడికత్తులు స్వాధీనం
రంపచోడవరం జనవరి 6 

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్ గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓజుబందా గ్రామం వద్ద కోడి కత్తులు ఉన్నాయని సమాచారం రావడంతో స్థానిక పోలీసులు గ్రామానికి చేరుకుని ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి 643 కోడికత్తులను,2 ఎలక్ట్రికల్ మోటార్ ను స్వాధీనం చేసుకోన్నారని వారిని మండల ఎక్త్సెకుటివ్ మేజిస్ట్రేట్ హాజరు పరచి బైండ్ ఓవర్ చేస్తామని  రంపచోడవరం ఎఎస్పీ వకుల్ జంధల్ స్థానిక విలేఖర్లకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యంలో సంక్రంతి సందర్బంగా  ఎ ఏటువంటి అసాంఘిక కార్యకలాపాలు గుండటాలు,పేకాటలు, అస్లీల కార్యకలాపాలు జరిగితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Related Posts