YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి అమెరికా పర్యటనలో భాగంగా సిలికాన్ వ్యాలీలో ఘనస్వాగతం పలికిన టీఆర్ఎస్ యూఎస్ఎ శాఖ, తెలంగాణ ఎన్ఆర్ఐలు

Highlights

  • అమెరికా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి సిలికాన్ వ్యాలీలో ఘనస్వాగతం పలికిన టీఆర్ఎస్ - యూఎస్ఎ శాఖ, తెలంగాణ ఎన్ఆర్ఐలు.
  • శాక్రమెంటో - కాలిఫోర్నియా ఆటో మ్యూజియం సందర్శించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి  అమెరికా పర్యటనలో భాగంగా సిలికాన్ వ్యాలీలో ఘనస్వాగతం పలికిన టీఆర్ఎస్ యూఎస్ఎ శాఖ, తెలంగాణ ఎన్ఆర్ఐలు

 

టీఆర్ఎస్ - యూఎస్ఎ బే ఏరియా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమం - నాలుగేళ్ళ తెలంగాణ ప్రభుత్వ పాలన - ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం ఆవశ్యకత - భారతదేశ రాజకీయాలు - భవిష్యత్ చిత్రం గురించి తెలంగాణ ఎన్ఆర్ఐలకు వివరించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు.

Related Posts