YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ర్యాలీ!!

ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ర్యాలీ!!

ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పెవిలియన్ గ్రౌండ్ నుండి జిల్లా ప్రభుత్వం ప్రధాన హాస్పిటల్ వరకు ర్యాలీ. ర్యాలీనీ ప్రారంభించిన DM&HO కొండల్రావు,పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, అక్కటుకున కళ రూప ప్రదర్శనలు.అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు..

Related Posts