YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

"మైక్రోసాఫ్ట్ గ్యారేజ్ ఫెసిలిటీ"ని ప్రారంభించిన మంత్రి KTR !!

Highlights

  • "మైక్రోసాఫ్ట్ గ్యారేజ్ ఫెసిలిటీ"ని హైదరాబాద్ లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ లో ప్రారంభించిన మంత్రి KTR
"మైక్రోసాఫ్ట్ గ్యారేజ్ ఫెసిలిటీ"ని ప్రారంభించిన మంత్రి KTR !!
"మైక్రోసాఫ్ట్ గ్యారేజ్" అనేది మైక్రోసాఫ్ట్ ఎంప్లాయిస్కి ఒక మంచి ప్లాటుఫారం. దీని ద్వారా ఎంప్లాయిస్ ఇతరులతో తమ ఐడియాస్ నీ పంచుకుని అద్భుతాలు సృష్టించవచ్చు, అది టెక్నాలజీ పరంగా కానీ లేదా ఉన్న ప్రొడక్ట్స్ కి తమ తెలివి తేటలు జోడించి వాటిని ఉన్నత స్థాయికి తీస్కెళ్ళలే ఉపయోగపడ్తుంది.

Related Posts