YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాలేరులో ముసలి కలకలం..

పాలేరులో ముసలి కలకలం..

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలో ముసలి కలకలం చెలరేగింది .  పాలేరు జలాశయంలో ఏర్పాటు చేసిన క్రేజ్ కల్చర్ వలలో(1 .5 కిలోల) బరువు గల ముసలి చిక్కింది.  సాయంకాల సమయంలో ఈ ముసలిని జాలర్లు బయటకితీశారు. 

Related Posts