YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అక్రిడిటేషన్ కమిటీ నిర్ణయాలు......!!!

అక్రిడిటేషన్ కమిటీ నిర్ణయాలు......!!!

1. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా  మంజూరైన 1357 అక్రిడిటేషన్లలో అభ్యంతరాలు మినహాయించి అన్నింటి రెన్యూవల్ కు ఆమోదం. ఆయా సంస్థలకు ఇచ్చిన మొత్తం అక్రిడిటేషన్ సంఖ్య దాటకుండా మార్పు చేర్పులు అవకాశం కల్పిస్తూ కమిటీ నిర్ణయం. వీరికి ఏప్రిల్10 లోగా కార్డులు జారీ.

2. డెస్క్ జర్నలిస్ట్ లకు ప్రస్తుతానికి 12 కార్డులు ఇవ్వడానికి అంగీకారం. మా సీరియస్ డిమాండ్ మేరకు మరిన్ని కార్డులు ఇవ్వడానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించి సూత్రప్రాయంగా అంగీకరించారు. సబ్ కమిటీ సూచన మేరకు వారికి అదనపు కార్డులు.

3. చిన్న పత్రికలకు 1+1 కార్డులు ఇచ్చేందుకు నిర్ణయం. కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా అడగడంతో కలెక్టర్ అంగీకారం.

4. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అందరికీ కార్డులు. వీరికి సైతం బస్ పాసులు.

5. Subscribers, 
viewership ఆధారంగా వెబ్ ఛానెల్ కు సైతం అక్రిడిటేషన్ కార్డులు. 

6. Svbc ఛానెల్ కు సైతం అక్రిడిటేషన్ కార్డులు. వీరికి బస్ పాస్ లు ఉండవు.

7. వార్త, ఆంధ్ర ప్రభ దినపత్రిక లకు తాత్కాలికంగా అక్రిడిటేషన్ల నిలుపుదల.

8. కొత్త పత్రికలు సంబంధిత ప్రింట్ మీడియా మిత్రుల అక్రిడిటేషన్ మంజూరుకు సంబంధించి ఆదిమూలం శేఖర్, నాగరాజు, రాధా కృష్ణ, సుభాష్ సభ్యులు గా సబ్ కమిటీ 

9. లోకల్ చానెల్స్, వెబ్ ఛానెల్స్, సెట్ టాప్ బాక్స్ చానెల్స్ మిత్రుల అక్రిడిటేషన్ మంజూరుపై మురళి, నగేష్, మల్లి సభ్యులుగా సబ్ కమిటీ.

ఫైనల్ గా...ఒక్క మాట...మన ప్రతి డిమాండ్ పట్ల కలెక్టర్ చాలా సానుకూలంగా స్పందించారు. ఏప్రిల్ చివరికల్లా జిల్లాలో ప్రతి ఒక అర్హుడికి కార్డు అందేలా చర్య తీయుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు...

Related Posts